బూర్గంపహాడ్, సెప్టెంబర్ 16 వై సెవెన్ న్యూస్
అంజనాపురం గ్రామ చరిత్రలోనే శ్రీ వర సిద్ది వినాయకుని లడ్డూ మహా ప్రసాదం అంజనాపురం చరిత్ర లోనే కాకండా బూర్గంపహాడ్ మండలం లోనే రికార్డ్ బ్రేక్ చేసింది.పొటాపోటీగా సాగిన లడ్డు వేలం పాటలో 76000 రూపాయలకు పాట పాడి ఆ వినాయకుని మహా లడ్డూ ప్రసాదాన్ని తేజావత్ రాఘవరావు(ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ )కైవసం చేసుకున్నారు. ఇంతా భారీగా
లడ్డు వెలం పాటను విజయవంతం చేసిన YFCHS వ్యవస్థాపకులు అయిన తేజావత్ జానకిరామ్ కి, భూక్య హరిలాల్ కి మరియు భక్తమహాసేయులకు.. గ్రామ పెద్దలకు….గ్రామ ప్రజలకు శ్రీరామ్ యుత్ కమిటీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
Post Views: 245