E-PAPER

టేకులపల్లి లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కోరం కనకయ్య

టేకులపల్లి, సెప్టెంబర్ 10 వై 7 న్యూస్;
టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యఅతిథిగా హాజరై ఉమ్మడి గొల్లపల్లి గ్రామపంచాయతీలో నలుగురు లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య. యాసారపు మురళి ,శివనాధుల సందీప్, వాంకుడోత్ వెంకటేష్, బానోతు రిక్కీలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.మండలంలో పలు గ్రామపంచాయతీలో కూడా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్య దేవా నాయక్ , బుర్ర ధర్మయ్యగౌడ్ ,ఈది గణేష్ మహిళ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బండ్ల రజిని,యాసారపు నరసయ్య గౌడ్,కుంజ పోషాలు , మధు రెడ్డి, వీరసరపు మధుసూదన్ గౌడ్, ధారావత్ హరినాయక్, రాంజీ నాయక్, సర్దార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :