హుజూర్ నగర్, అక్టోబర్ 4 వై 7 న్యూస్;
హుజూర్ నగర్ లో కురిసిన భారీ వర్షాలకు 26 వార్డ్ లో కాలవకట్ట వెంబడి నివసిస్తున్న రాము ఇల్లు కూలి పోవడం జరిగింది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు
నిరుపేద లైన ఈ కుటుంబానికి అండగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందినీ జనసేన పార్టీ నాయకులు సైదులు యాదవ్, షేక్ హసన్ మియా మూలకలపల్లి మట్టయ్య, శివ యాదవ్ ,పోలజు మనోజు కుమార్,భరత్ లు తెలిపారు..
ప్రభుత్వం తక్షణం స్పందించి నష్ట పరిహారం చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు , గునగంటి నాగరాజు, యండి.అల్లావుద్దీన్,మహేష్, నాగరాజు,సత్యనారాయణ,శేఖర్,మరియు 26 వార్డ్ జనసైనికులు పాల్గొన్నారు
Post Views: 82