దమ్మపేట, అక్టోబర్ 4 వై 7 న్యూస్
దమ్మపేట మండల పరిధిలోని అంకంపాలెం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలిక కళాశాల నందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి ఈ నెల ఐదో ఐదవ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ బి అరుణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ ఒకటి ఎస్టీ బైపీసీ 4 ఓసి ఒకటి బిసి ఒకటి ఎస్టీ రెండు సీఈసీ 1 ఎస్టి హెచ్ఎసివ్ 1 ఎస్సీ ఖాళీలు ఉన్నట్లు తెలిపారు ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్ ఈనెల 5వ తేదీన అంకంపాలెం కళాశాల నందు కౌన్సిలింగ్ కు హాజరుకావాలని ప్రిన్సిపల్ తెలిపారు.
Post Views: 93