. తంగెల్లా.ప్రకాష్ ధశదిన కర్మలకు 50 కేజిల భియ్యం ను కుటుంబ సభ్యులకు అందించి మానవత్వం చూపిన సోయం
దమ్మపేట, అక్టోబర్ 2 (వై 7 న్యూస్)
అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామం చెందిన తంగెల్లా.రత్తయ్య గారి పెద్ద కుమారుడు తంగెల్లా. ప్రకాష్ (24) అతి చిన్నా వయస్సు లో అనారోగ్యం తో చనిపోయారు. ఆ నిరుపేద కుటుంబం దుక్కం తో కన్నీటి పర్యంతం అయ్యిన పరిస్థితిని చూసి చలించిన అశ్వారావుపేట నియోజకవర్గ (బి ఆర్ ఎస్)ఆదివాసీ నాయకులు సోయం వీరభద్రం తంగెల్లా ప్రకాష్ ధశదిన కర్మలకు 50/- కేజిల భియ్యం ని వితరణ గా అందించి మానవత్వం చూపిన సోయం.వీరభద్రం. తదుపరి తంగెల్లా ప్రకాష్ కుటుంబ సభ్యులను పరమర్శించి,మనో ధైర్యం గా ఉండాలన్నారు.ఈ కార్యక్రమం లో మోడియంవెంకటేశ్వర్లు,సోయం.ఆనంద్,
వుకే.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
Post Views: 32