E-PAPER

ప్రభుత్వ భూముల కబ్జా పై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు రావి శ్రీనివాస్

కౌటాల,సెప్టెంబర్ 02 వై సెవెన్ న్యూస్;

సిర్పూర్ నియోజకవర్గంలో ప్రధానంగా కౌటాల మండల కేంద్రంలో ప్రధాన రహదారి పక్కన గల సాయిబాబా టెంపుల్ ,ఎంపిడిఓ కార్యాలయం వద్ద గల ప్రభుత్వ భూములలో గతంలో కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించి అదే విధంగా సిర్పూర్, బెజ్జూర్, చింతలమనే పెల్లి, కాగజ్ నగర్ పట్టణంలో ప్రతి మండలలో ప్రభుత్వ భూములు అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించి వెంటనే తొలగించాలని వినతి పత్రం అందజేసిన సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రావి శ్రీనివాస్

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :