E-PAPER

మానవత్వం తో సహాయం అందించిన అశ్వారావుపేట నియోజకవర్గ ఆదివాసీ బి ఆర్ ఎస్ నాయకులు సోయం.వీరభద్రం

. తంగెల్లా.ప్రకాష్ ధశదిన కర్మలకు 50 కేజిల భియ్యం ను కుటుంబ సభ్యులకు అందించి మానవత్వం చూపిన సోయం

దమ్మపేట, అక్టోబర్ 2 (వై 7 న్యూస్)
అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామం చెందిన తంగెల్లా.రత్తయ్య గారి పెద్ద కుమారుడు తంగెల్లా. ప్రకాష్ (24) అతి చిన్నా వయస్సు లో అనారోగ్యం తో చనిపోయారు. ఆ నిరుపేద కుటుంబం దుక్కం తో కన్నీటి పర్యంతం అయ్యిన పరిస్థితిని చూసి చలించిన అశ్వారావుపేట నియోజకవర్గ (బి ఆర్ ఎస్)ఆదివాసీ నాయకులు సోయం వీరభద్రం తంగెల్లా ప్రకాష్ ధశదిన కర్మలకు 50/- కేజిల భియ్యం ని వితరణ గా అందించి మానవత్వం చూపిన సోయం.వీరభద్రం. తదుపరి తంగెల్లా ప్రకాష్ కుటుంబ సభ్యులను పరమర్శించి,మనో ధైర్యం గా ఉండాలన్నారు.ఈ కార్యక్రమం లో మోడియంవెంకటేశ్వర్లు,సోయం.ఆనంద్,
వుకే.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :