మిర్యాలగూడ, ఆగస్టు 29 వై 7 న్యూస్
మిర్యాలగూడ కరాచీ బేకరి ని సందర్శించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి…..
రెండు రోజుల క్రితం కుళ్ళిన కేకును కస్టమర్ లను అంటగట్టిన వైనం వై7 న్యూస్ కవరేజీ పై స్పందించిన ఎమ్మెల్యే….
బేకరి లోని ఆహార పదార్థాలను పరిశీలించిన బత్తుల లక్ష్మారెడ్డి….
కస్టమర్ లకు నాణ్యత గల ఐటమ్స్ అందించాలని ఆదేశం….
Post Views: 263









