E-PAPER

బ్రేకింగ్ న్యూస్ ;రాయపట్నం గ్రామానికి చెందిన కంపసాటి కొండ మృతి

హైదరాబాద్ లో చనిపోయినట్లు సమాచారం
మృతునికి భార్య, ఇద్దరు (చిన్న) పిల్లలు.
పోస్టుమార్టం నిమిత్తం స్వగ్రామానికి తరలింపు.
రాయపట్నం వ్యక్తి హైదరాబాదులో అనుమానాస్పద స్థితిలో మృతి.కోర్టు కేసులో జామీను కోసం గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులు అతన్ని హైదరాబాదుకు తీసుకు వెళ్లినట్లు సమాచారం.మృతునికి భార్య ఇరువురు చిన్న పిల్లలు ఉన్నట్లు తెలిసింది.
సహజ మరణమా మరేదైనా కారణమా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది*

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్