తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఐపీఎస్ ,ఐఎస్ చదువుతున్న విద్యార్థులకు అభయస్తం పేరుతో విద్యను ప్రోత్సహిస్తూ వారికి సహకారం అందిస్తున్న సందర్భంలో జమ్మికుంట పట్టణానికి చెందిన ఒక రైతు బిడ్డకి , ముదం రాహుల్ పటేల్ కి విద్య అభ్యాసం కోసం చెక్కు అందించడం చాలా గర్వకారణం. మామూలు రైతు కుటుంబంలో పుట్టి పై విద్య కోసం ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను గ్రామస్తులు కొనియాడాతూ అభినందిస్తున్నారు
Post Views: 98









