మణుగూరు, ఆగస్ట్ 26 వై 7 న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయతీ లోని ఎన్టీఆర్ నగర్లో శ్రీ కృష్ణా జన్మాష్టమి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉట్టి కొట్టే కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది మాజీ ఎంపీటీసీ గుడిపూడి కోటిశ్వరరావు ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు శ్రీకృష్ణుడి వేషధారణలో అలరించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Post Views: 247









