E-PAPER

ఎస్టి హాస్టల్ లో బాలికలచే పని చేయిస్తున్న వార్డెన్

బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ఉన్న బాలికల ఎస్టి హాస్టల్లో ఆదివారం ఉదయం బాలికలచే పని చేయిస్తున్న వార్డెన్. హాస్టల్ లో చదువు కోసం వచ్చిన బాలికలచే రోడ్డు సైడ్ నీళ్లు నిలిచిపోయినయి అని పారా గడపార ఇచ్చి పని చేయమని ఆదేశాలు ఇచ్చిన హాస్టల్ వార్డెన్. బాలికలను అడగగా మా వార్డెన్ పని చేయమన్నది అని వార్డెన్ భర్త వచ్చి మీరు ఈ పని చేయాలని బెదిరిస్తే పనిచేస్తున్నట్లు బాలికలు వాపోయారు. ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి ఇలాంటి వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు , ప్రజా సంఘాలుకోరుతున్నాయి

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News