E-PAPER

కర్నూలు సబ్ రిజిస్ట్రార్ పై సస్పెన్షన్ వేటు

Y7న్యూస్ తెలుగు, కర్నూలు;
కర్నూలు జాయింట్ -1 సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. జొహరాపురం రోడ్డులోని 12.59 ఎకరాల వర్ఫ్ బోర్డు స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపణలు రావడంతో ఆ శాఖ డీఐజీ కల్యాణి విచారణకు ఆదేశించారు. ప్రవీణ్ కుమార్ ఆ స్థలాన్ని మొత్తం 15 దస్తావేజులు అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలడంతో సస్పెండ్ చేస్తూ డీఐజీ చర్యలు తీసుకున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News