చందా వర్గంలోకి సీనియర్లు..త్వరలో ప్రత్యేక కార్యాలయం ప్రారంభానికి సన్నాహాలు!
పినపాక నియోజకవర్గం:
పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తుండగా.. మరోవైపు చందా వర్గీయులు వేగం పెంచుతున్నారు. వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తమ రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పినపాక కాంగ్రెస్లో వర్గ రాజకీయాలపై మరోసారి చర్చ మొదలైంది.పినపాక నియోజకవర్గ పరిధిలో ఇదే చర్చ జరుగుతుంది…
Post Views: 243









