E-PAPER

రవిచంద్ర కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

కరకగూడెం, అక్టోబర్ 13 | Y7 న్యూస్ తెలుగు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కలువలనాగారం గ్రామంలో హత్యకు గురైన బాధావత్ రవిచంద్ర కుటుంబాన్ని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శించారు.

రవిచంద్ర నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుని, కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.

Y7 న్యూస్ తెలుగు ప్రతినిధి: దిలీప్ కుమార్, కరకగూడెం మండలం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!