E-PAPER

రాళ్లగూడెం వద్ద అక్రమంగా గోవుల రవాణా.. కేసు నమోదు

చర్ల, Y7 న్యూస్ తెలుగు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్లగూడెం సమీపంలో అశోక్ లేలాండ్ వాహనంలో గోవులను తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. అక్రమంగా గోవుల రవాణా చేస్తున్నట్లు పోలీసులు ధ్రువీకరించి కేసు నమోదు చేశారు.

వాహనాన్ని నిలిపివేసిన పోలీసులు గోవులను గోశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

— సురేష్, చర్ల రిపోర్టర్ | Y7 NEWS TELUGU

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!