E-PAPER

శరన్నవరాత్రుల తొలి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారి దర్శనం

కర్నూలు, అక్టోబర్ 11 (Y7 న్యూస్ తెలుగు):

శరన్నవరాత్రుల సందర్భంగా కర్నూలులోని అమ్మా హాస్పిటల్ సమీపంలో అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రుల తొలి రోజు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌వీ మోహన్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!