పలాస, జూన్ 28(వై 7 న్యూస్ తెలుగు);
శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, ఇప్పటికే చుక్కలు వేసినా ప్రతి పల్స్ పోలియో కార్యక్రమంలో మళ్లీ వేయించడం అవసరమని ఆయన తెలిపారు. పోలియో రహిత భారత నిర్మాణానికి ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
-సీనియర్ రిపోర్టర్
; దినేష్
Post Views: 6








