వై 7 న్యూస్ పలాస
మావోయిస్టు కీలక నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సురేశ్ సోమవారం డీజీపీ హరీష్ కుమార్ గుప్త ఎదుట లొంగిపోయారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నారాయణరావు గత సుమారు 36 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర కమిటీ సభ్యునిగా, ఏఓబీ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
ప్రభుత్వ సరెండర్ మరియు పునరావాస విధానం ప్రకారం నారాయణరావుకు ఆర్థిక సాయం అందజేశారు.
Post Views: 19








