బాన్సువాడ ఆగస్టు 2 వై సెవెన్ న్యూస్
వర్ని , మోస్రా, చందూర్ ,రుద్రూర్ ,మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలపడం ఏమనగా తేదీ 03-08-2025 ఆదివారం రోజున మోస్రా,చందూర్ మండలాలా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ భవనము మరియు గ్రామపంచాయతీ భవనము ప్రారంభోత్సవ కార్యక్రమం కలదు
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతితులుగా రాష్ట్ర మంత్రి దనసురి అనసూయ సీతక్క మరియు బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు ఆదివారం ఉదయం 10 గంటలకు మోస్రా, చందూర్ మండలాలకు విచేస్తున్నారు కావున అందరూ సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యగలరని కులకర్ణి సురేష్ బాబు వర్ని ఏఎంసీ చైర్మన్ వర్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు తెలియజేశారు.