E-PAPER

డాక్టర్ మురళి కృష్ణకు జై స్వరాజ్ పార్టీ కీలక బాధ్యత

హైదరాబాద్, జూన్ 11 వై 7 న్యూస్;

జై స్వరాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్‌గా డాక్టర్ వారణాసి మురళి కృష్ణను పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ నియమించారు. రాష్ట్రం వ్యాప్తంగా కమిటీల ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. పార్టీ అభివృద్ధికి శక్తిమేర కృషి చేస్తానని మురళి కృష్ణ వెల్లడించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :