పలాస జూన్ 11 వై 7 న్యూస్
పలాసలోని కాశీబుగ్గ పెద్ద బ్రాహ్మణ వీధిలో సంబరాలు జరుగుతున్న వేళ ఓ ద్విచక్ర వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెల్లరేగాయి. ఈ ఘటనతో ఆ పరిసరాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
Post Views: 26