అశ్వాపురం, మే 28 (వై 7 న్యూస్)
బూర్గంపాడు నుంచి అశ్వాపురం వైపు రేషన్ బియ్యం తరలిస్తున్నట్టు సమాచారం అందింది.
సీఐ అశోక్ నేతృత్వంలో సీతారాంపురం వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో బొలెరో వాహనంలో 30 క్వింటాల సన్న బియ్యం స్వాధీనం చేసుకున్నారు.బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు.
వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది.
Post Views: 413