E-PAPER

బాల వివాహ ముక్త భారత్ ప్రతిజ్ఞ

మణుగూరు, ఏప్రిల్ 27 వై 7 న్యూస్;

బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ
బాల్య వివాహాలు ఒక సామాజిక దురాచారం మరియు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకం కలిగించే మరియు వారి కలలను సాకారం చేసుకోకుండా నిర్వహించడం చట్ట ప్రకారం నేరం
అందువల్ల….బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను .నా కుటుంబం, పరిసరాలు లేదా సంఘంలో బాల్య వివాహాలుజరగకుండాచూస్తాను.బాల్యవివాహానికి సంబంధించిన ఏదైనా ప్రయత్నాన్ని పంచాయతీకి మరియు ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తాను.పిల్లలందరి విద్య మరియు భద్రత కోసం నా గళం వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత భారత్ సృష్టికి నేను మద్దతు ఇస్తున్నాను అని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జైహింద్

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్