హైదరాబాద్ ,మార్చి20 వై 7 న్యూస్ తెలుగు;
మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యులు ఈటల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా వారికి ఆదివాసి 9 తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
Post Views: 295









