తిరుమలాయపాలెం డిసెంబర్ 20 (వై 7న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం తిరుమలాయపాలెం గ్రామంలో ఉండేటి సుందరమ్మ జ్ఞాపకార్థ కూడికకు మాల మహానాడు రాష్ట్ర నాయకులు తిరుమలాయపాలెం మండల మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్. టీఎన్జీవో జిల్లా నాయకులు జమ్మి జైపాల్ అధ్యక్షులు పప్పుల ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి కనకరాజు నగర అధ్యక్షుడు తురక నాగేశ్వరరావు ప్రచార కార్యదర్శి జమ్మి వీరబాబు ఉపాధ్యక్షుడు నల్లపు రమేష్ అలాగే కూసుమంచి మండల అధ్యక్షులు దోమల జానకి రాములు ప్రధాన కార్యదర్శి తెలగమల్ల కాశయ్య పల్లి సందీప్ జమ్మి రమాకాంత్ కొప్పుల దిలీప్ తదితరులు పాల్గొని పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేయడం జరిగింది
Post Views: 53