మిర్యాలగూడ,డిసెంబర్ 20 వై7 న్యూస్ తెలుగు
మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్ లో శుక్రవారం జరిగిన విద్యుత్ షాక్ సర్క్యూట్ తో దాసరి స్వప్న భర్త సతీష్ దంపతుల పురిల్లు పూర్తిగా దగ్ధమైంది.ఇట్టి విషయమై సబ్-కలెక్టర్, మిర్యాలగూడ మానవతా దృక్పథంతో స్పందించి వారి స్వంతంగా, వారికి 25,000 /- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. సబ్ కలెక్టర్ మంచి మనస్సుకు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 188