మిర్యాలగూడ, డిసెంబర్ 8 వై7 న్యూస్ తెలుగు
మిర్యాలగూడ పట్టణ పరిధిలో లారీ అసోసియేషన్ దగ్గర ఉన్నటువంటి పార్వతి పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను రాత్రి పదకొండు గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు దొంగిలించడం జరిగింది. మిర్యాలగూడ పట్టణ పరిధిలోని అయ్యప్ప మాలదారణ స్వాములు, ఆంజనేయ స్వామి మాలదారులు , శివ స్వాములు అందరు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు వెంటనే స్పందించిన రూరల్ ఎస్సై లోకేష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
Post Views: 34