బీర్కూర్ డిసెంబర్ 08 వై 7న్యూస్ తెలుగు
బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామం నుండి బీర్కూర్ ఉన్నత పాఠశాలకు చదువుకోవడానికి వెళ్దామంటే సమయానికి రాని బస్సు,గత రెండు నెలలుగా నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థినులు.విద్యార్థినులు ఉదయం 7.30 బస్సు వచ్చేదని ఇప్పుడు 9.30 వరకు బస్సు రావట్లేదని దీని వల్ల ప్రతి రోజు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ బీర్కూర్ కి వెళ్తున్నామని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు.
Post Views: 119









