E-PAPER

బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం

యూనిట్ ఆఫ్ మాల పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి కమటం లక్ష్మణ్

తిరుమలాయపాలెం డిసెంబర్ 6 (వై 7 న్యూస్ )

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా తిరుమలా యపాలెం మండలం బీరోలు గ్రామం లో శుక్రవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు యూనిట్ ఆఫ్ మాల గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినారు ఈ సందర్భంగా యూనిటీ ఆఫ్ మాల పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి కమటం లక్ష్మణ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నేటి యువతీ యువకులు అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దామెర్ల ఉపేందర్ సిఐటియు తాపీ మేస్త్రి సంఘం నాయకుడు దాసరి లక్ష్మీనారాయణ అమాలి మేస్త్రి సంఘం నాయకుడు బుల్లెద్దు మధు ఎం ఎం అరుణ రెడ్డి గోపోజి రవి కమటం వెంకన్న బూరుగు వెంకటరత్నం బూరుగు లచ్చయ్య తాటి రవి మరియు తదితర గ్రామస్తులందరూ తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News