తిరుమలాయపాలెం డిసెంబర్ 6 (వై 7న్యూస్ )
ప్రభుత్వ జూనియర్ కళాశాల పిండిప్రోలు నందు మండల వైద్యాధికారిణి డా॥ హారిక విద్యార్థులు వత్తిడి నివారణకు పలు సూచనలు చేశారు. వత్తిడి నివారణకు సరిమైన నిద్ర, ఆహారపుటలవాట్లు, మానసిక అందోళన తదితరములు ముఖ్య కారకాలని, వాటిని సరిగా వినియోగించుకొని. మంచి భవిష్యత్ కలిగి యుండాలని తెలిపారు. ఈ కార్యక్రమునికి కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, స్టుడెంట్ కాన్సిలర్స్ (శ్రీధర్ కుమార్, జి. లలిత, అధ్యా పకులు జావా వేంకటే శ్వర్లు, తదితర అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం పాల్గున్నారు. ఎవరైనా మానసిక వత్తిడికి గురియైన యెడల టెలీ మానస్ కొరకు 14416 టోల్ ఫ్రీ నెంబర్రు ఫోన్ చేసిన, మానసిక వైద్య నిపుణులు తగు సలహాలు, సూచనల నందిస్తారని వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Post Views: 46