కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము శ్రీను
తిరుమలాయపాలెం నవంబర్ 6 (వై 7న్యూస్ )
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నేటి యువతీ యువకులు కొనసాగించాలని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము శ్రీను పిలుపునిచ్చారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి ఘనంగా నివాళులు అర్పించారు హస్నాబాద్ మాజీ సర్పంచ్ బొబ్బిలి భరత్ చంద్ర ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పగిడిపల్లి బాబు పోలుపొంగ వెంకటేశ్వర్లు నిరసన వెంకటేష్ ఆగస్టు రాము తదితరులు పాల్గొన్నారు
Post Views: 39