గజ్వేల్ డిసెంబర్.1 వై సెవెన్ న్యూస్
గజ్వేల్ ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహ నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గజ్వేల్ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి, నాయకులు కొట్టాల యాదగిరి, గుంటూకు రాజు మర్కంటి కనకయ్య,గుంటుకు శ్రీను,కొట్టల శ్రీను,చింత శ్రీను,గుంటూ కు రవి, గడిల సంజయ్,తలారి వెంకట్, కౌన్సిలర్లు నాయకులు తదితరులు ఉన్నారు
Post Views: 317