E-PAPER

తెలంగాణ కోసం పోరాడిన వీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య: కాసుల బాలరాజు

బాన్సువాడ డిసెంబర్ 1 వై సెవెన్ న్యూస్ తెలుగు

బాన్సువాడ: తెలంగాణ కోసం పోరాడిన వీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య అని ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. బాన్సువాడ పట్టణంలోని కానిస్టేబుల్ కి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కిష్టయ్య వర్ధంతి సంస్మరణ సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అంజిరెడ్డి, ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు గడమల లింగమేశ్వర్, పాత బాన్సువాడ అధ్యక్షుదు కొంకి విఠల్, లింగం, జిన్నా రఘు, ఎజాజ్, ఖాలేక్, చందూరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :