హైదరాబాద్; నవంబర్ 25 వై సెవెన్ న్యూస్
హైదరాబాద్ లోని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు. ఇద్దరు ఎస్ఐ లు, ఆరుగురు పోలీసుల బృందం ఆర్ జి వి ఇంటికి చేరుకున్నారు. రాంగోపాల్ వర్మఅందుబాటులో లేకపోవటం తో అక్కడే ఉండి వేచి చూస్తున్న మద్దిపాడు పోలీసులు.రామ్ గోపాల్ వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ లో వుంది.ఆర్ జి వి విచారణకు సహకరించకపోతే వెంటనే అరెస్టు చేయనున్న పోలిసులు. ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సివుంది.
Post Views: 232