వై7ప్రతినిధి పెదపూడి :
కాకినాడ నియోజకవర్గం, అనపర్తి మండలంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్య నమోదు కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. పెదపూడి మండల నాయకులు ఆరుమిల్లి అమ్మన్న చౌదరి, ఆరుమిల్లి వాసు స్థానిక పర్యావేక్షకులుగా, అనపర్తి నుండి వచ్చిన టీడీపీ పార్టీ పర్యావేక్షకుల సమక్షంలో సభ్యత్వం నమోదు అట్టహసంగా కొనసాగుతోంది.. ఈ కార్యక్రమంలో 6వ వార్డుకు సంభందించిన ఉప్పలపాటి అన్నపూర్ణ, వల్లూరి వీర్రాజు, కోరా సోమయ్య, యార్లగడ్డ
రామకృష్ణ చౌదరి, ఇదేటి వెంకట్రావు తదితరులు పాల్గొని టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకున్నారు.
Post Views: 111