భద్రాచలం,నవంబర్19 వై 7 న్యూస్
ఈఎంఆర్ఎ గ్రీన్ హెల్త్ సర్వీసులో 108 పైలెట్( డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్ తెలిపారు.
ఈ నెల 20న ఇంటర్వ్యూలు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో జరుగుతాయని చెప్పారు. డ్రైవర్ పోస్టులకు తప్పని సరిగా పదవ తరగతి పాసై, ఎల్ఎంవీ బ్యాడ్జ్ కలిగి ఉండాలన్నారు.
Post Views: 368