మునగాల, నవంబర్ 13 వై సెవెన్ న్యూస్
సూర్యాపేట జిల్లా కోదాడ మునగాల మండలం తాడ్వాయి స్టేజ్ సమీపంలో ఆవు దూడలను అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను పట్టుకున్న మునగాల పోలీసులు.ఆంద్రప్రదేశ్ నుండి హైదరాబాద్ కి అక్రమంగా తరలిస్తున్న 18 ఆవు దూడలు పట్టివేత.టాటా ఏస్ వాహనాన్ని వదిలేసి పరారైన వాహన డ్రైవర్.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల పోలీసులు తెలిపారు.
Post Views: 26