E-PAPER

పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఆరుగురు అరెస్ట్‌

తిరుమలాయపాలెం, నవంబర్ 13 వై7 న్యూస్

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామ శివారులో పప్పులు ఉపేందర్ నర్సరీ సమీపంలో పేకాట స్థావరం పై పోలీసుల దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.పిండిప్రోలు గ్రామానికి చెందిన కొందరు పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో తిరుమలాయపాలెం పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఆరుగురితో పాటు మూడు సెల్ ఫోన్లు, మూడు బైకులు రు.2350 ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్