హైదరాబాద్ – ఐమాక్స్ సమీపంలో న్యాయవాది వంశీ కళ్యాణ్ తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేస్తుండగా బ్లాక్ అక్టీవా పై వచ్చి కుక్క గురించి అడిగిన గుర్తుతెలియని దుండగుడు.
అనంతరం గొడవ పడి తన వద్ద ఉన్న కత్తితో న్యాయవాది చేయి పై దాడి చేశారు.కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్న ఖైరతాబాద్ పోలీసులు
Post Views: 26