E-PAPER

క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కట్టం ఎర్రప్ప

ప్రత్యేక బహుమతులు అందజేస్తున్న జడ్పిటిసి రేసులో ఉన్న ఏర్రప్ప

దమ్మపేట,అక్టోబర్ 07 వై 7 న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచూరుపల్లి గ్రామంలో అక్టోబర్ 9 నుంచి జరిగే వాలీబాల్ టోర్నమెంట్ కు ఉమ్మడి ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి విచ్చేయుచున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు, ఇప్పటికే రానున్న ఎన్నికల్లో జడ్పిటిసి రేసులో దూసుకుపోతున్న కట్టం ఎర్రప్ప మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి ఉల్లాచాన్నిస్తాయని యువకులందరూ అన్ని క్రీడా భాగాల్లో పాల్గొనాలని తెలిపారు.ఆరవ బహుమతి మరియు బెస్ట్ ప్రైస్ స్పాన్సర్, మరికొన్ని ఉత్తమమైన బహుమతులు తనే స్పాన్సర్ చేస్తూ తన చేతులు మీదుగా అందచేస్తున్నానని తన చేతుల నుంచి ఆ బహుమతులు ఎవరు గెలుపొందుతారో అంటూ ఉత్సాహంగా ఉందని ఆయన తెలిపారు.రెండు ఉమ్మడి జిల్లాల నుంచి విచ్చేయుచున్న క్రీడాకారులు ఆటలు నైపుణ్యం చేస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :