E-PAPER

Breaking news;విద్యుత్ షాక్ తో రైతు మృతి

చింతకాని,అక్టోబర్05; వై 7న్యూస్

చింతకాని మండలం లచ్చగూడెం లో విద్యుత్ షాక్ తో గూని ప్రసాద్ అనే రైతు పొలంలో మృతి చెందారు.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కొదమూరు సబ్ స్టేషన్ ముందు మృతదేహంతో గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్