హైదరాబాద్,అక్టోబర్05 వై 7 న్యూస్;
గడ్డి అన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మంత్రి సీతక్కప్రసంగించారు.ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసిన చిలుక మదుసూదన్ రెడ్డి గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా ఎంపిక కావడం అభినందనీయం అని అన్నారు.ఎంతో ప్రసిద్ధిగాంచిన గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను రైతులకు మరింత ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ,కాంగ్రెస్ రైతు సంక్షేమ లక్ష్యాలను చేరుకునేలా మార్కెట్ కమిటీ పని చేయాలని ఆకాంక్షించారు.
Post Views: 100