అశ్వాపురం,అక్టోబర్05 వై 7న్యూస్;
అశ్వాపురం మండలంలో మిషన్ భగీరథులో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు గత 4,5 నెలలుగా మిషన్ భగీరథ కాంట్రాక్టర్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వేదిస్తున్న విషయం శనివారం అశ్వాపురం పర్యటనలో ఉన్న పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు దృష్టికి మండల నాయకులు తీసుకురాగా, స్పందించిన ఆయన సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సత్వరమే వారికి బకాయి ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు.అందుకు మిషన్ భగీరథ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు.
Post Views: 31