E-PAPER

రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసిన పూణే కోర్టు

అక్టోబర్ 04, ఢిల్లీ వై 7 న్యూస్

రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసిన పూణే కోర్టు
గత ఏడాది యూకే పర్యటన సందర్భంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల కేసులో రాహుల్ గాంధీకి పూణే కోర్టు సమన్లు జారీ చేసింది. కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ వివిధ సందర్భాల్లో పదే పదే సావర్కర్ పరువు తీస్తున్నారని సావర్కర్ సోదరుడి మనవడు సాత్యకి పూణే కోర్టును ఆశ్రయించారు. రాహుల్‌ని చట్ట ప్రకారం విచారించి శిక్షించాలని, నష్టపరిహారం విధించాలని సాత్యకి కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :