వైరా,సెప్టెంబర్30 వై 7 న్యూస్
ప్రభుత్వ పాఠశాలలో బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి నందుకు వరంగల్ అర్జేడి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ. పాఠశాలలోని విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఆయనపై ఇప్పటికే ఫోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పోలీసులు.
Post Views: 97









