ఏ మతాలకు చెందిన మందిరాల్లో వారే పనిచేయాలి: చంద్రబాబు
అమరావతి,సెప్టెంబర్28 వై 7న్యూస్;
ఏపీలో ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు సంబంధించిత్వరలోనే కొత్త చట్టం తీసుకు రానున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదుల్లో ఆయా మతాలకు సంబంధించిన వారే పనిచేయాలని,అన్యమతస్థులు ఉండటానికి వీల్లేదని, అందరూ వారి యొక్క సంప్రదాయాలను గౌరవించాలని అన్నారు. వాటి ప్రకారమే అక్కడకు వెళ్లిన వారు నడుచుకోవాలని తెలిపారు. ఇందులో మరో ఆలోచన లేదు’ అని సీఎం స్పష్టం చేశారు.
Post Views: 109









