E-PAPER

క్రీడల్లో జె.యం.జె. ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ముందంజ

మనోహరాబాద్, సెప్టెంబర్ 26 వై సెవెన్ న్యూస్

మనోహరాబాద్ మండలంలోని జె.యం.జె ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుండి ఇద్దరు విద్యార్థులైన నాగచైతన్య మరియు రవి చందర్, లు రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలో పాల్గొన్నట్లు స్కూల్ ప్రిన్సిపల్ కె. అనిత సిస్టర్ కరస్పాండెంట్ మదర్ ఆల్ఫోన్స్ మేరీ, పి.ఈ.టి మహేష్ లు తెలిపారు. వీరిలో నాగచైతన్య సాఫ్ట్ బాల్ లో బంగారు పతకం సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు వివరించారు. వీరి ప్రతిభ పై స్కూలు ప్రధానోపాధ్యాయులు కరస్పాండెంట్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇద్దరూ విద్యార్థులు విజయం సాధించిన విషయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :