E-PAPER

రుద్రూర్ తహసిల్దార్ గా బర్మావత్ తారాబాయి

రుద్రూర్ సెప్టెంబర్ 13వై 7 న్యూస్ తెలుగు

రుద్రూర్ మండల తహసిల్దార్ గా బర్మావత్ తారాబాయి బాధ్యతలు స్వీకరించారు. మెదక్ ఆర్డిఓ కార్యాలయం నందు పనిచేసిన తారాబాయి పదోన్నతి పై రుద్రూర్ తహసిల్దార్ గా రావడం జరిగింది. ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాల సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నయాబ్ తహసిల్దార్ సురేందర్ నాయక్, ఆర్ ఐ కాజా నజీరోద్దీన్, రికార్డ్ అసిస్టెంట్ ఈశ్వర్, జూనియర్ అసిస్టెంట్ భూషణ్, స్వాతి కార్యాలయ సిబ్బంది శశిరేఖ,సంజీవ్ తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :