మణుగూరు,సెప్టెంబర్12 వై 7 న్యూస్;
పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా అపార నష్టం చేకూరిన సుమారు రెండు వేల ముప్పై కుటుంబాలకుగానూ రూ౹౹.16,500/-ల చొప్పున ప్రజాపాలనలో భాగంగా ప్రజాప్రభుత్వం ద్వారా బాధితులకు సంబధిత చెక్కులు పంపిణీ చేసి, బాధితులకు తోడ్పాటుగా భరోసాగా నిలిచిన నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.ఈ కార్యక్రమంలో మణుగూరు తహసీల్దార్ రాఘవ రెడ్డి ,మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్,పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోర్సా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 112